Tag: CSIR-IICT Hyderabad

BASF Kids Lab Hyderabad | హైదరాబాద్‌లో బీఏఎస్‌ఎఫ్‌ ‘కిడ్స్ ల్యాబ్’.. చిన్నారులకు కెమిస్ట్రీ, వాతావరణ స్పృహపై అవగాహన

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక సైన్స్ కార్యక్రమం ప్రారంభమైంది.