హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.