సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు అయిన హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని లొంగిపోయారు.