Tag: Delhi SIR Voter Notices

Delhi SIR Voter Notices | ఓటర్ల జాబితాలో లోపాలు.. ప్రముఖులకు ఈసీ నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో సంచలన పరిణామం చోటుచేసుకుంది.