Tag: Devdutt Padikkal Century

IND vs SL 2nd Test | ఇండియా – శ్రీలంక రెండో టెస్ట్.. అద్భుత సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. పడిక్కల్​ సెంచరీతో రాణించాడు.