Tag: Digital Health

India Health Forward | భవిష్యత్ వైద్యానికి వేదిక.. హైదరాబాద్‌లో ‘ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047’ సదస్సు

విష్యత్‌లో ఎదురయ్యే ఆరోగ్య సంక్షోభాలను, మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా దేశంలో బలమైన వైద్య రంగాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో కీలక సదస్సు జరిగింది.

Precision Health OS | ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌కు పెద్దపీట.. ‘ప్రాజెక్ట్ సెరటోనిన్’ సరికొత్త ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ!

ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో 'ప్రాజెక్ట్ సెరటోనిన్' సంస్థ ముందుకు వచ్చింది.

Corporate Wellness Technology | ఉద్యోగుల ఆరోగ్యమే అసలైన సంపద.. కార్పొరేట్ రంగంలో కొత్త టెక్నాలజీ ట్రెండ్

భవిష్యత్తులో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ ఒక స్మార్ట్‌వాచ్ హెచ్చరిక, వర్చువల్ డాక్టర్ సంప్రదింపులు లేదా చిన్నపాటి హెచ్చరికతో మొదలుకానుంది.