Tag: Digital Payment Security

RBI Money Transfer Rules | మనీ ట్రాన్స్‌ఫర్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధనలు..

దేశీయంగా జరిగే మనీ ట్రాన్స్‌ఫర్ లావాదేవీలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.