Tag: Diwali Eye Safety

Hyderabad Eye Emergency | 108 అంబులెన్స్‌లోనే కంటి ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌! దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌

దీపావళి వచ్చిందంటే దీపాల వెలుగులు.. టపాసుల సందడి.. పండుగ సంబరాలు! కానీ ఇదే సమయంలో ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితాంతం చీకటిని మిగిల్చే ప్రమాదం…