Tag: Doctor Transfers

Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డీఎంఈ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.