విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు అధికారులు, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు.