బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చినప్పుడు సత్వర చికిత్సతో ప్రాణాలను రక్షించవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ మోసీన్ పేర్కొన్నారు.