Tag: Drunk and Drive Checks

Rapido Driver Bites Constable | మద్యం మత్తులో హంగామా.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్‌ను కొరికి రచ్చ చేసిన రాపిడో డ్రైవర్!

విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొరికేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర హంగామా సృష్టించాడు.