ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ఇ–సిగరెట్ల విక్రయం చేపడుతున్న దుకాణాలపై ఈగల్ ఫోర్స్ దాడులు చేపట్టింది.