Tag: Eeravathri Anil Criticism

Eeravathri Anil Criticism | నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు అర్వింద్​.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : ఈరవత్రి అనిల్

గతంలో డీఎస్ హయాంలో బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందంటూ అర్వింద్‌పై ఆరోపణలు చేశారు. అవినీతికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.