Tag: Ekta Nagar

National Film Awards | నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుకకు కొత్త వేదిక.. తొలిసారి ఢిల్లీ వెలుపల నిర్వహణ

జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకకు కొత్త వేదికను పరిచయం చేయడంతో పాటు, గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.