తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని ప్రజలు మాటిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.