మాటలు రాని మౌనంలో అతడి కళ్లలో కనిపించిన ఆనందం, తన కష్టానికి తగిన గుర్తింపు లభించిందనే భావన అక్కడున్న వారిని కూడా కంటతడి పెట్టించాయి.