సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవో లిస్టింగ్‌లో అదరగొట్టింది. తొలిరోజే 111 శాతం లాభాలు వచ్చాయి.