హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తెస్తామన్నారు.