Tag: False Rape Allegations

Consensual Relationship | ఆ బంధం విఫలమైతే ‘అత్యాచారం’ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఇద్దరి ఇష్టపూర్వక సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.