Tag: Fertility Centre Scam

Oasis Fertility Scam | అక్రమ అండకణాల దందాలో కార్పొరేట్ లింకులు.. నెలకు రూ.28 కోట్ల సంపాదన..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన అనధికారిక అండకణాల సేకరణ, అక్రమ రవాణా కేసులో దర్యాప్తు వేగవంతమైంది.