Tag: Festive Fashion

Max Fashion Hyderabad Store | హైదరాబాద్‌లో వైభవంగా మ్యాక్స్‌ ఫ్యాషన్‌ కొత్త స్టోర్‌ ప్రారంభం.. విచ్చేసిన నటి మృణాల్‌ ఠాకూర్

ఫ్యాషన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని నెక్సస్‌ హైదరాబాద్‌లో మ్యాక్స్‌ ఫ్యాషన్‌ సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది.