పండుగలు, వివాహాల సీజన్‌లో బంగారం, వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు మార్కెట్ ధరలను పరిశీలిస్తూ కొనుగోళ్లను నిర్ణయించుకోవడం మంచిది.