దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరికి సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయాయి.