"ఏదో అదృష్టం, దేవుడి దయ వల్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టినట్లు టీ తాగాలనిపించి బయటకు వచ్చారు.. అందుకే ఐదుగురి ప్రాణాలు నిలిచాయి"