‘టామ్‌కామ్’ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సూచించారు.