Tag: Ganesh Laddu Auction

Ganesh Laddu Auction | భక్తిశ్రద్ధలతో శ్రీ లంబోదర గణేష్ లడ్డూ వేలం.. ₹72,500 కు దక్కించుకున్న పద్మ-శంకర్ దంపతులు!

ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తించాలని ఆకాంక్షించారు.

Balapur Laddu Auction 2026 | బాలాపూర్ లడ్డూ రికార్డు ధర.. రూ. 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట ఈ సంవత్సరం కూడా సరికొత్త రికార్డు సృష్టించింది.

Kondapalli Ganesh Fraud | గణేష్ లడ్డూ పంచాడు.. పరిచయాలు పెంచుకున్నాడు.. కోట్లకు టోకరా వేశాడు.. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్

ఓ దంపతులు రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టారని, లాభాల గురించి అడిగితే మొదట వాయిదాలు వేస్తూ, తర్వాత ఫోన్లకు స్పందించడం మానేశాడని పోస్టుల్లో పేర్కొంటున్నారు.