నగరంలో గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.