Tag: Gen Alpha

Nirmala Sitharaman | దేశ ప్రయోజనాలే ప్రథమం.. జెన్-జెడ్, జెన్ ఆల్ఫా యువతకు నిర్మలా సీతారామన్ పిలుపు

"దేశం మనకేం చేసిందనే దానికంటే.. దేశం కోసం మనం ఏం చేయగలమనేది ఆలోచించండి" అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువతకు పిలుపునిచ్చారు.