దీపావళి పండుగ ఆరంభ సూచిక అయిన ధన్తేరాస్ను పురస్కరించుకుని, ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టామార్ట్ తమ వినియోగదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.