Tag: Government Health News

Cancer Medicine Prices | క్యాన్సర్ రోగులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు..

క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది.