వాట్సాప్ గ్రూప్‌లలో నిత్యం వేల సంఖ్యలో వచ్చే మెసేజ్‌ల హోరులో ముఖ్యమైన విషయాలు మిస్ కాకుండా ఉండేందుకు, వాట్సాప్ నాలుగు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.