బ్యాంకాక్‌లో ఐరన్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో పాల్గొన్న కాకతీయ పబ్లిక్ స్కూల్ విద్యార్థి డిల్లోడ్ గన్‌రాజ్ ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడు.