Tag: Hari Chandana Dasari

Swiggy Delivery Partners | స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్లకు గుడ్‌న్యూస్.. ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు అదిరిపోయే ఆర్థిక ప్రయోజనాలు

ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం 'స్విగ్గీ' హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించింది.