Tag: Healthy Sleep Habits

Morning Eye Swelling | నిద్రలేవగానే కళ్ల చుట్టూ వాపు వస్తోందా? అయితే ఈ అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..!

ఉదయం నిద్రలేవగానే చాలామందిలో కళ్లు బరువుగా అనిపించడం, కళ్ల చుట్టూ వాపు రావడం, కళ్లు అలసిపోయినట్లు ఉండటం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి.