వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించారు.