యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే కాన్పు చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.