హోటల్ గదిలోకి వెళ్లిన కొన్ని సెకన్లలోనే ఓ నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగుచూసింది.