Tag: Housing Inspections

Housing DEE Suspended | తనిఖీల వివరాలు లీక్​ చేసిన అధికారిపై సస్పెన్షన్​ వేటు

డబుల్ బెడ్​ రూమ్ ఇళ్ల తనిఖీల వివరాలను లీక్​ చేసిన హౌసింగ్​ డీఈఈని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.