Tag: Housing Scheme Telangana

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం : మున్సిపల్ ఛైర్​పర్సన్ ఉమారాణి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.