Tag: Hyderabad Diesel Buses

Hyderabad Diesel Buses | హైదరాబాద్​లో డీజిల్​ బస్సులు తొలగిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్​ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. నగరంలోని డీజిల్​ బస్సులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్​ బస్సులు తెస్తామన్నారు.