ప్రపంచంలోని ప్రముఖ స్థానిక వాణిజ్య వేదికల్లో (Local Commerce Platform) ఒకటైన డోర్‌డాష్ భారతదేశంలో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.