జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.