అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై 10-12 అంకెల బేసిక్ (నాన్-సైంటిఫిక్) ఆన్-స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.