Tag: Immersion Accidents

Telangana Ganesh Immersion Deaths | విశాదంగా మారిన గణేశ్ నిమజ్జనోత్సవాలు.. వివిధ ప్రమాదాల్లో ఎస్సై సహా 13 మంది మృతి

తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాలు కొన్నిచోట్ల తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.