Tag: Import Duties

Trump Tariffs | మరోసారి షాకిచ్చిన ట్రంప్.. 60 దేశాలపై సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ మరోసారి షాక్​ ఇచ్చారు. భారత్​ సహా 60 దేశాలపై సుంకాలు విధించారు.