Tag: IND vs WI

IND vs WI | భారత్‌ ఘన విజయం.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

వెస్టిండీస్‌ బౌలర్లకు ఏ దశలోనూ భారత బ్యాటర్లను నిలువరించడం సాధ్యం కాలేదు. గిల్ శతకం సాధించగా, కోహ్లీ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.