జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.