టాటా గ్రూప్‌నకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆమ్నీ-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'క్రోమా' (Croma) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన 'ఇండిపెండెన్స్ డే సేల్'ను ప్రారంభించింది.