Tag: India Australia Nuclear Deal

India Australia Nuclear Deal | అణుశక్తి ఒప్పందంపై సంతకం చేసిన భారత్​, ఆస్ట్రేలియా

భారత్, ఆస్ట్రేలియా గురువారం ఒక చారిత్రాత్మక అణుశక్తి ఒప్పందంపై సంతకం చేశాయి. పౌర అణు కార్యక్రమానికి ఇంధనంగా ఉపయోగపడే యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది.